ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ ఎంతగా భయపెడుతున్నదో అర్ధం చేసుకోవచ్చు. కరోనా వైరస్ కారణంగా యావత్ ప్రపంచం ఇబ్బందులు పడుతున్నది. ఇప్పటికే దీని వలన 1100 లకు పైగా మరణాలు సంభవించాయి. ఒక్క చైనాలోనే ఈ మరణాలు అధికం. ఇక ఇదిలా ఉంటె, ఈ వైరస్ దెబ్బకు ఆసియాలోని అనేక దేశాలు భయపడుతున్న సమయంలో ఇప్పుడు మరో వైరస్ ప్రపంచాన్ని భయపెట్టేందుకు సిద్ధం అయ్యింది. అదే యారా వైరస్. యారా అంటే బ్రెజిల్ వాసులకు ఒక సాగర […]