ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుంది. అటు దర్శకులు ఇటు హీరోలు పాన్ ఇండియా సినిమాలో ఫుల్ బిజీ అవుతున్నారు. అలా పాన్ ఇండియా చిత్రం కేజీఎఫ్ తో వచ్చి ఓవర్ నైట్ స్టార్ గా మారిన హీరో కన్నడ స్టార్ యశ్. ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో యశ్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక ఇప్పటికే కేజీఎఫ్ సీక్వెల్ కేజీఎఫ్ 2 కూడా షూటింగ్ పూర్తయ్యింది. ఇదిలా ఉండగా ఇప్పుడు యశ్ హీరోగా […]