పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అభిమానులు గత ఏడాది కాలంగా ఈ టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు. సౌత్ లో పవన్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో ట్విట్టర్ లో పవన్ అభిమానులు సాధించిన రికార్డులు కూడా ఇప్పటికి అలాగే ఉన్నాయి. కనుక వకీల్ సాబ్ సినిమా టీజర్ కు ఖచ్చితంగా రికార్డు బ్రేకింగ్ వ్యూస్ వస్తాయని అంటున్నారు. ఇటీవల కన్నడ రాకింగ్ స్టార్ […]