ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుంది. అటు దర్శకులు ఇటు హీరోలు పాన్ ఇండియా సినిమాలో ఫుల్ బిజీ అవుతున్నారు. అలా పాన్ ఇండియా చిత్రం కేజీఎఫ్ తో వచ్చి ఓవర్ నైట్ స్టార్ గా మారిన హీరో కన్నడ స్టార్ యశ్. ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో యశ్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక ఇప్పటికే కేజీఎఫ్ సీక్వెల్ కేజీఎఫ్ 2 కూడా షూటింగ్ పూర్తయ్యింది. ఇదిలా ఉండగా ఇప్పుడు యశ్ హీరోగా […]
ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన కన్నడ చిత్రం కేజీఎఫ్. సినిమా విడుదలకు ముందు ఈ పేరు ఎవరికీ తెలియదు కానీ రిలీజ్ అయ్యాక మాత్రం ఈ సినిమా అంటే తెలియని వాళ్ళు లేరు. అంతగా ఈ సినిమాకు హైప్ క్రియేట్ అయ్యింది. దాంతో విడుదలైన అన్ని భాషల్లో సినిమాగా సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో ప్రస్తుతం తెరకెక్కిస్తున్న కేజీఎఫ్ సీక్వెల్ కేజీఎఫ్ 2పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈనేపథ్యంలో కేజీఎఫ్ 2 హక్కులకు మేకర్స్ రికార్డు […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మరో భారీ బడ్జెట్ చిత్రం ‘సలార్’ షూటింగ్ ప్రారంభమైంది. ఈ ఉదయం ఈ చిత్రానికి సంబంధించి హైదరాబాదులో పూజా కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. సంచలన విజయాన్ని సాధించిన కన్నడ చిత్రం ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు ఈ కార్యక్రమానికి ‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. పూజా కార్యక్రమం అనంతరం ప్రభాస్, యశ్ ఇద్దరూ కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోలు […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘సలార్’. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాని సెట్స్ పైకి త్వరలోనే తీసుకొని వెళ్లబోతున్నాడు. ప్రభాస్ ‘ఆది పురుష్’ పూర్తిచేసిన వెంటనే ‘సలార్’ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే సంక్రాంతి సందర్భంగా ఇప్పుడు సలార్ సినిమాని అఫీషియల్ గా లాంచ్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అయిపోయింది. హైదరాబాద్ లో ఈ సినిమాని లాంచ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. రేపు ఉదయం 11 […]
తెలుగు, తమిళ్, కన్నడ సినిమాలో విలన్ గా క్యారక్టర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న విజయ రంగరాజు ఈ మధ్య సోషల్ మీడియా వేధిక గా పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తూ తన సినీ జీవితంలో జరిగిన సంఘటనలను అందరితో షేర్ చేసుకుంటున్నాడు. తాజాగా కన్నడ దివంగత నటుడు డాక్టర్ విష్ణువర్ధన్ బాబు పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. విష్ణువర్ధన్ బాబు కి లేడీస్ వీక్నెస్ ఎక్కువ, స్టంట్ చేసే టైంలో ఓ ఫైటర్ తలపై […]
కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ ముఖ్య పాత్రలో కేజీయఫ్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, హింది, మలయాళ బాషలో ఈ చిత్రం రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా కేజీయఫ్ 2 తెరకెక్కుతుంది. లాక్ డౌన్, కరోనా కారణం గా ఆలస్యం అవ్వుతు వస్తున్న ఈ చిత్రం.. కేంద్రం షూటింగ్ లకు ఇచ్చిన పర్మిషన్స్ తో ఈ మధ్యకాలంలోనే షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో […]
కన్నడ రాక్ స్టార్ యష్ ను ఓవర్ నైట్ స్టార్ ను చేసిన చిత్రం “కేజీయఫ్” ఈ చిత్రం తెలుగు, తమిళ్, హింది బాషలో విడుదలై మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ చిత్రంలో నటించిన అందరికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. “కేజీయఫ్” సీక్వెల్ గా “కేజీయఫ్ చాప్టర్ 2” ను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం కరోనా నిబందనలు పాటిస్తూ షూటింగ్ జరుపుకుంటుంది. ఆ చిత్రంలో రాకీ బాయ్ పాత్రలో నటించిన యష్ […]
కన్నడ స్టార్ హీరో యష్ కెరీర్ ని ఒక్కసారిగా మార్చేసిన చిత్రం కేజీయఫ్ చాప్టర్ 1. యష్ ఒక్కసారిగా ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. యష్ అంటే ఎవరికి తెలవకపోవచ్చు, రాఖీ బాయ్ అంటేనే గుర్తుపట్టే విదంగా నటించి అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ఆ చిత్రం విడుదలైన అన్నీ బాషల్లోనూ రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. కేజీయఫ్ కి సీక్వెల్ గా, దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీయఫ్ చాప్టర్ 2 గా తీసుకువస్తున్నాడు. […]
పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఫైటర్.. ఇది కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ తో అనుసంధానం గా పాన్ ఇండియా సినిమా విడుదల కాబోతుంది.. ఈ సినిమా విడుదల అవ్వక ముందు పూరి ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు.. అదే క్రేజీ హీరో యాష్ తో… కె.జి.ఎఫ్ తో ఒక్కసారిగా స్టార్ హీరో అవతారం ఎత్తిన యాష్ కు పూరి తో సినిమా అంటే మరో మంచి అవకాశం […]
యాష్ ఈ పేరు తెలియని వాళ్లు ఉండరు.. కెజిఫ్ తో ఈయన సంపాదించుకున్న క్రేజ్ అలాంటిది.. ఈ మధ్య యాష్ కి సెన్సేషన్ ఆఫ్ సౌత్ సినిమా’ అనే అవార్డు వచ్చింది.. దానికి వచ్చిన స్టార్ హీరో ని మీరు అవకాశం వస్తే ఎవరితో నటిస్తారు శంకర్ తోనా లేక మణిరత్నం తోనా అని అడగగా ఈ కథానాయకుడు ఆలోచించకుండా వెంటనే నేను శంకర్ తోనే చేస్తాను.. ఎందుకు అంటే నాకు సూపర్ హీరో టైపు సినిమా లు […]