బిగ్ బాస్ 4 గ్లామర్ బ్యూటీ మోనాల్‌ని ఏకంగా ‘ఆట’ డాన్స్ షో జడ్జీ కుర్చీలో కుర్చోబెట్టాడు ఓంకార్ అన్నయ్య. డాన్స్ పెర్ఫామెన్స్‌లను పక్కన పెడితే.. వాళ్ల డాన్స్ పెర్ఫామెన్స్ కంటే వీళ్ల జడ్జిమెంట్ పెర్ఫామెన్సే ఎక్కువ ఉంది. ఒకర్నిమించి ఒకరు వార్నాయనో అనట్టుగానే డాన్స్ షోని కామెడీ షో చేసి పారేస్తున్నారు. తాజా ప్రోమోలో ఇంకాస్త డోస్ పెంచింది మోనాల్ గజ్జర్. అనీ మాస్టర్, బాబా భాస్కర్లు డాన్స్ పెర్ఫామెన్స్ ఇవ్వగా.. ఆ తరువాత మోనాల్, […]