పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం వకీల్ సాబ్ ఈరోజు విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హైదరబాద్ సహా పలు ప్రాంతాల్లో ఈ సినిమా బెనిఫిట్ షోను వేశారు. అయితే ఏపీలో వకీల్ సాబ్ సినిమా బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వకోపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తమ అభిమాన హీరో సినిమా చూసేందుకు వేలకు వేలు పెట్టి టికెట్ లు కొన్న అభిమానులకు షాక్ తగిలింది. దాంతో పలు ప్రాంతాల్లో అభిమానులు ధర్నాలకు […]