రష్మిక మందన టాలీవుడ్ కు పరిచయం అక్కర్లేని పేరు. ఛలో సినిమాతో పరిచయం అయ్యీ గీత గోవిందం, భీష్మ, సరిలేరు నీకేవ్వరు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి టాప్ టెన్ హీరోయిన్స్ లో తాను ఒక్కరు అనిపించుకుంది. రామ్ చరణ్ భార్య ఉపాసన “యుఆర్ లైఫ్” అనే వెబ్ సైట్ ద్వారా ప్రజలకు ఆరోగ్యం పై అవగాహన కలిపిస్తుంది. ఈ ప్రోగ్రాం కోసం సెలబ్రిటీస్ ను ఆహ్వానించి వారి గురుంచి, వారి చేసే వంటల గురుంచి […]