మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటున్నాడో అందరికీ తెలిసిందే. నాగబాబు యూట్యూబ్ ఛానల్ లో కూడా తనకు సంబందించిన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటారు. యూట్యూబ్ నుంచి కూడా రాబడి పెరగడంతో సెలెబ్రిటీస్ కొందరు ఇదే బాటపట్టారు. ఆమధ్యలో నాగబాబు ఇదే విషయమై స్పందిస్తూ, ఎదో సంపాదించడానికి ఈ వేదికను నేను ఉపయోగించుకోవట్లేదు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు వచ్చాను అంటూ చెప్పుకొచ్చారు. కాగా, తాజాగా నాగబాబు తన యూట్యూబ్ […]
తెలుగు సింగర్ సునీత మొదటి వివాహం జరిగిన కొన్ని నాళ్ళకు సునీత ఆమె భర్త నుండి విడాకులు తీసుకుంది. ఆ సమయంలో ఆమె తన కుటుంబ బరువు బాధ్యతలు తీసుకొని, సినిమాల్లో మొదట సింగర్ అవ్వుదామని వస్తే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసింది. ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూ లో ఆమె చెప్పింది. ఆ తర్వాత కొన్నాళ్లకు గాయనిగా సినిమాల్లో అవకాశాలు రావడంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్యనే సునీత రెండో […]
“జబర్దస్త్” షో ద్వారా నవ్వుల రారాజు గా గుర్తింపు తెచ్చుకున్న నాగబాబు. ఆ షో కి గుడ్ బై చెప్పి “అదిరింది” షోకు వెల్ కమ్ చెప్పిన సంగతి అందరికి తెలిసిందే. ఈ మధ్య కాలంలో నాగబాబు తన యూట్యూబ్ చానల్ ద్వారా అందరికీ టచ్ లో ఉంటూ తనకు తెలిసిన విషయాలను ఆ చానల్ ద్వారా అందరితో షేర్ చేసుకుంటున్నాడు. తాజాగా “ఖుషీ ఖుషీగా” స్టాండప్ కామెడీని తన యూట్యూబ్ చానల్ ద్వారా తీసుకువస్తున్నాడు. రీసెంట్ […]
సింగర్ సునీత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సింగర్ గా కెరీర్ నూ స్టార్ట్ చేసింది. తన తలిదండ్రులు తనకు 19 వ ఏటనే పెండ్లి చెయ్యడంతో మా ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ లేకపోవడంతో మేము విడాకులు తీసుకున్నట్లుగా ఆమె పలు సోషల్ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పింది. ఇటీవల కాలంలో కమెడియన్ అలీ తో జరిగిన “అలీ తో సరదాగా షో” కి వచ్చిన సునీత మీరు రెండో పెళ్లి చేసుకుంటారా […]
మెగా బ్రదర్ నాగబాబు రీసెంట్ గా “మన చానల్ మన ఇష్టం” అనే యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ చానెల్ ద్వారా ఎన్నో విషయాలను తెలియజేస్తున్నాడు. ఇక కెరీర్ పరంగా చూసుకుంటే మొదట హీరో గా ఎంట్రీ ఇచ్చిన నిలబలేకపోయాడు. కానీ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా తన ప్రయాణం మొదలు పెట్టాడు. మెగా ఫ్యామిలి అనే బ్రాండ్ సఫోర్ట్ ఉన్న కాని కష్టాన్ని నమ్ముకుని పైకి వచ్చిన వారిలో నాగబాబు ఒక్కరు. […]