వైస్ జగన్ కి మరో షాక్ ఇచ్చిన కేంద్రం.. వైస్ విజయమ్మ చారిటబుల్ ట్రస్ట్ ని రద్దు చేసింది కేంద్రం , 2010 సెక్షన్ 14 ప్రకారం రద్దు చేసింది అని ఆంగ్ల పత్రిక ఒకటి రాసింది.. FCRA చట్టం ప్రకారం రావలసిన దాని కన్నా ఎక్కువ ఫండ్స్ వేరే దేశాల నుంచి వచ్చాయి అని ఈ రద్దు ని చేశారు .. వైస్ విజయమ్మ చారిటబుల్ ట్రస్ట్ తో పటు రూరల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సొసైటీ, […]