వైస్సార్సీపీ మినిస్టర్ కొడాలి నాని ఈ మధ్య నిరంతరం వార్తలలో నిలుస్తున్నారు.. జగన్ మీద కానీ ప్రభుత్వం మీద ఎవరు ఏం మాట్లాడిన ముందు కొడాలి నాని బయటకి వస్తున్నారు… విజయవాడ కి చెందిన నాయకులని వైస్సార్సీపీ లోకి తీసుకు రావడం లో కూడా ఆయన తన వంతు పాత్ర పోషిస్తున్నాడు . చంద్రబాబు నాయుడు ఈ రోజు చలో అమరావతి కి ఆయన కౌంటర్ ఇచ్చారు..హైదరాబాద్ కూడా మొత్తం చంద్రబాబు నాయుడు హయం లో మాత్రమే […]