YSRTP అధినేత వైస్ షర్మిల ..తెలంగాణ గవర్నర్ తమిళ సై ని కలిసి టిఆర్ఎస్ పార్టీ తీరు ఫై పిర్యాదు చేసింది. గత కొద్దీ రోజులుగా షర్మిల ప్రజా యాత్ర పేరుతో పాదయాత్ర చేపడుతూ ప్రజల కష్టాలను తెలుసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక జిల్లాలో యాత్ర చేపట్టి..అక్కడి అధికార పార్టీ నేతల ఫై విమర్శలు చేసింది. తాజాగా వరంగల్ జిల్లా నర్సం పేట లో స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఫై పలు విమర్శలు చేయడం […]