జనసేనాధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే కౌలు రైతు భరోసా, జనవాణి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లి వారి కష్టాలను తెలుసుకోవడం, వాటికీ భరోసా ఇవ్వడం చేసారు. ఇక ఇప్పుడు ‘యువశక్తి’ పేరుతో ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. జనవరి 12న శ్రీకాకుళంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు ఈ సభ ప్రారంభమవుతుందని ఈ మేరకు ఓ పోస్టర్ విడుదల చేసింది. రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న […]