” జబర్దస్త్ ” కామెడీ షోలకు కింగ్ , ఈ షో వచ్చి ఇప్పటికి ఆరు సంవత్సరాలు ఎంతో మంది కమెడియన్స్ పరిచయం చేసింది ఈ ప్రోగ్రాం ఇప్పుడు ఏ షో ఆగిపోయింది అట . ఈ షో తో మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ ఒక వెలుగు వెలిగింది అని కూడా చెప్పవచ్చు . ఏం అయినదో ఏమో గాని మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ వాళ్ళకి జబర్దస్త్ డైరెక్టర్స్ కి పడలేదు , దేనితో షోలో ఉన్నవాళ్లు […]