మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత డిజిటల్ ఫ్లాట్ ఫామ్ జి5 పై ‘షూటౌట్ ఎట్ ఆలేరు’అనే వెబ్ సిరీస్ ను తన భర్త విష్ణు ప్రసాద్ తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తుంది. మొత్తం 8 ఎపిసోడ్స్ గా వస్తుంది. ఆనంద్ రంగా దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, హీరో శ్రీకాంత్, నందిని రాయ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. 2015 ఏప్రిల్ 7 ఆలేరులో జరిగిన వికారుద్దీన్ ఎన్కౌంటర్ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ‘షూటౌట్ […]