కరోనా విజృంభణతో సినిమా రంగం కుదేలయ్యింది. థియేటర్లు మూత పడటంతో సినిమాలన్నీ ఓటిటి ని నమ్ముకున్నాయి. ఇక ఇటీవల లాక్ డౌన్ లో చేసిన సడలింపులతో థియేటర్లు మళ్ళీ పుంజుకుంటున్నాయి. సంక్రాంతికి థియేటర్ల వద్ద సందడి చూసిన నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు కేంద్రం వందశాతం సీటింగ్ కు కూడా పర్మిషన్ ఇచ్చింది. దాంతో ఓటీటీ లో విడుదలవ్వాల్సిన చిన్న సినిమాలు కూడా థియేటర్ల బాట పట్టాయి. అయితే ఏప్రిల్ నుండి థియేటర్లలో పెద్ద సినిమాలు వరుసపెట్టి […]