తెలుగులో జాంబీ జోనర్ తో సినిమాలు ఇప్పటికీ రాలేదు. మొదటి సారి జాంబీ జోనర్ లో సినిమా తీసి ఇటు దర్శకుడు.. అటు హీరో ప్రయోగం చేశారు. మరి ఆ ప్రయోగం ఎంతవరకు ఫలించిందో ఇప్పుడు చూద్దాం..? కథ : మారియో (తేజ సజ్జ) వీడియో గేమ్ రూపొందించే వాడిగా ఉంటాడు. అతడి గ్యాంగ్ తో కలిసి తేజ వీడియో గేమ్ లో వచ్చిన సమస్యను పరిష్కరించుకోవడానికి రాయలసీమ వెళతాడు. అక్కడ తన ఫ్రెండ్ పెళ్లి జరుగుతుంది. […]