పొట్టి దుస్తుల్లో తమన్నా.. అందాల ఆరబోత

  • Written By: Last Updated:
పొట్టి దుస్తుల్లో తమన్నా.. అందాల ఆరబోత

మిల్క్ బ్యూటీ తమన్నా ప్ర‌స్తుతం సీటీమార్, గుర్తుందా శీతాకాలం, ఎఫ్ 3 సినిమాల కోసం రెడీ అవుతోంది. అయితే ఆ మ‌ధ్య బొద్దుగా మారిన త‌మ‌న్నాని చూసి చాలా మంది షాక‌య్యారు. త‌మ‌న్నా క‌రోనా వ‌ల‌న కొద్ది రోజులు ఖాళీగా రెస్ట్ తీసుకుంది. త‌ర‌చు వ‌ర్క‌వుట్స్ చేసే వాళ్ళు మ‌ధ్య‌లో విశ్రాంతి తీసుకుంటే ఒళ్ళు రావ‌డం స‌హజ‌మే. మెడికేష‌న్‌లో భాగంగా దాదాపు 15 రోజులు విశ్రాంతి తీసుకోవడం, మందులు వాడ‌డం వ‌ల‌న త‌మ్మూ లావైపోయింది. అయితే పాత రూపంలోకి మారేందుకు త‌మ‌న్నా జిమ్‌లో తెగ వ‌ర్క‌వుట్స్ చేస్తుంది. ఖాళీ దొరిక‌న‌ప్పుడ‌ల్లా జిమ్‌కే ప‌రిమిత‌మ‌వుతూ చెమ‌టలు కారుస్తుంది. తాజాగా పొట్టి దుస్తుల‌లో త‌మ‌న్నా చేస్తున్న వ‌ర్క‌వుట్స్‌కు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

follow us