శ్రీలంకన్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ 800 లో నటించడానికి తీవ్రంగా తమిళ సంఘాలు విజయ్ సేతుపతి కి వెతిరేకంగా సోషల్ మీడియా లో ట్రోల్ల్స్ మొదలు పెట్టారు..
ఎంతో మంది తమిళులను పొట్టన పెట్టుకున్న శ్రీలంక ను రెప్రెసెంత్ చేస్తూ శ్రీలంక జాతీయ జండాను ధరించడం అలానే శ్రీలంకం క్రికెటర్ బయోపిక్ లో నటించడం పైన తిరమైన వెతిరేకత వచ్చింది ..
తమిళీలలో వెతిరేకతను చూసిన విజయ్ సేతుపతి ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు.. నిర్మాతలకు అండగా ఉంటానని.. తమిళీలుల వెతిరేకత తనకు బాధ కలిగించింది అని చెప్పి 800 సినిమా నుంచి తప్పుకున్నాడు..
ముత్తయ్య మురళీధరన్ కూడా తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయం మీద స్పందించారు.. విజయ్ సేతుపతి మీద ఉన్న ప్రెషర్ అర్ధం చేసుకుంటానని,..తన వెంట నేను ఉన్న అని మెసేజ్ షేర్ చేసారు ట్విట్టర్ లో.