తమ్ముడు మూవీ లో లవ్లీ గా కనిపించిన హీరోయిన్..ఇప్పుడు ఎలా ఉందో చూడండి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – ప్రీతి జింగానియా జంటగా అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో 1999 లో విడుదలైన మూవీ తమ్ముడు. బి. శివరామకృష్ణ శ్రీ వేంకటేశ్వర ఆర్ట్ ఫిల్మ్స్ పతాకంపై తెరకెక్కగా, రమణ గోగుల మ్యూజిక్ అందించాడు. ఈ మూవీ ఎంత సూపర్ హిట్ సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. పవన్ క్రేజ్ ను పెంచిన సినిమాల్లో తమ్ముడు ఒకటి. ఇక ఈ మూవీ లో ‘లవ్ లీ’ గా అందర్నీ ఆకట్టుకున్న అదితి పిక్స్ ప్రస్తుతం ఇలా ఉందో చూడండి.
చిన్న వయసులోనే మోడలింగ్ స్టార్ట్ చేసి పలు టైటిల్స్ గెలుచుకున్న అదితి.. టెలివిజన్ నటిగా, హోస్ట్‌గా కూడా ఆకట్టుకుంది.. ‘తమ్ముడు’ తర్వాత హిందీలో పలు సినిమాల్లో నటించింది. ఇక కాలేజీ రోజుల్లో ప్రేమించిన ముఫజల్ లక్డావాలాతో ఏడేళ్ల పాటు డేటింగ్ చేసి.. 1998లో మ్యారేజ్ చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు.. 2009లో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుంది. పెళ్లి తర్వాత హిందీలోనూ సినిమాలు తగ్గించేసింది. ప్రస్తుతం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంది. తన రియల్ లైఫ్ (డాక్టర్) లానే 2019లో ‘స్మైల్ ప్లీజ్’ అనే మరాఠీ మూవీలో ‘డాక్టర్ అదితి’ అనే క్యారెక్టర్ చేసింది. ఈమధ్య ‘మిస్ మ్యాచ్డ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది.
https://www.instagram.com/reel/Cl5GQN7DUT9/?utm_source=ig_web_copy_link