బంగారం పై పన్ను విధించబోతున్న కేంద్రం

  • Written By: Last Updated:
బంగారం పై పన్ను విధించబోతున్న కేంద్రం

భారతదేశంలో బంగారం అంటే ఇష్టపడే వారు ఎక్కువ, అలాంటి బంగారం పై కేంద్రం పరిమితులు విదించాలి అని నిర్ణనచుకుంది . బంగారం వ్యక్తుల పరిమితికంటే ఎక్కువ ఉంటే పన్ను చెల్లించాలి అని కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్లు సమాచారం , పరిమితి కంటే ఎక్కవ ఉన్న బంగారం కి పన్ను విధివిధానాలు ఇంకా నిర్ణయించాలి. దేశంలో నల్లదన్నాకి నిర్ములించేందుకు 2016 లో నోట్ల రద్దు చేసింది కేంద్ర, ఆ తర్వాత నుంచి పెద్ద మొత్తంలో లో పసిడి మీద పెట్టుబడి పెడుతు నల్లధనం గా మారుస్తున్నారు. ఆ నల్లధనంను అరికట్టడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది అధికారకం వెలువడలేదు.

Tags

follow us

Web Stories