మీరు ఏం డిటెక్టర్లు కాదు : చంద్రబాబు

టీడీపీ పార్టీ ఈ రోజు చంద్రబాబు నాయుడు అధ్యక్షుడిగా ఇసుక దీక్షచేస్తున్నారు దీక్షకి అన్ని పార్టీల మద్దతు ఇచ్చాయి ,  ఇసుకఅవసరాన్ని గుర్తుచేస్తూ ప్రతి కట్టడానికి  ఇసుక అవసరం అని ,  ఇసుక కొరతని ఈ ప్రభుత్వం కావాలని సృష్టించిందని , కబ్జా చేసి మాఫియా ని తయారు చేశారని అన్నారు . 

మీరు ఏం డిటెక్టర్లు కాదు మమ్మల్ని ఎగతాళి చేయవద్దు , ఎగతాళిచేస్తే మీకు మార్కులు పడవు ప్రజల్లో , మాకు ప్రశ్నించే హక్కు ఇచ్చారు ఆరు నెలలు నేను మాట్లాడానని చెప్పాను , తొలి రోజే ప్రజావేదికను కూల్చేశారు అక్కడనుంచి కూల్చేవేతలు ప్రారంభించారు . ప్రజలను భయభ్రాంతులను చేశారు , టెర్రరైజ్ చేస్తున్నారు మాములు గా టెర్రరిస్ట్ దారుణంగా ప్రవరిస్తున్నారు , వేదిక పైన మాట్లాడితే సాయంత్రానికి కేసు అందరి మీద కేసులు బెదిరింపులు సరెండర్ కాకపోతే మా రండి లేకపోతే మీ కథ తేలుస్తాం అని బెదిరింపులుఅందుకని సమస్య పైన పోరాటం చేయడంలో ఎక్కడ భయపడం , చాలా మందికి చూశా 11మంది ముఖ్యమంత్రులను చూశా అందరికి కంటే ఈ వ్యక్తి పనికిమాలిన మనిషి తప్ప ఎక్కడ సమస్యను పరిస్కరం చేయాలనీ ఆలోచన కూడా చేయదని చంద్రబాబు వైస్ జగన్ పై మండిపడ్డారు