అచ్చెన్నాయుడుకు తృటిలో తప్పిన ప్రమాదం.

తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి అచ్చెన్నాయుడుకు ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి విశాఖ వెళ్తుండగా నక్కపల్లి వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది.
ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో అచ్చెన్నాయుడు చేతికి స్వల్పగాయమైంది.
వెంటనే ఆయనకు నక్కపల్లిలోని ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించారు.
Tags
Related News
జగన్ కి సామాజిక వర్గం లేదా.. ?
3 years ago
నెల్లూరు జిల్లా : టీడీపీ ఎమ్మెల్సీకి షాక్…వెలేసిన గ్రామస్థులు ?
3 years ago
రైతులమేన్నా ఉగ్రవాదులా..? తీవ్ర వాదులా..? కేసులు ఎందుకు పెట్టారు
3 years ago
మాజీ ఎంపీ రాయపాటి ఇండ్లపై సీబీఐ దాడులు
3 years ago