తెలంగాణలో ఒక్క రోజులో కరోనా కేసులు 75 కి చేరాయి.. దీనితో మొత్తం కేసులు 229 కి చేరింది.. అలానే ఈ రోజు 2 మరణాలు. దీనితో మొత్తం మరణించిన వారు 11 కి చేరింది.
ఇలా తెలుగు రాష్ట్రాలలో కేసులు పెరగడానికి గల కారణం ఢిల్లీ నిజాముద్దీన్ ఘటనే ప్రధాన కారణం. ఆ ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన ప్రతి ముగ్గురులో ఒక్కరికి కరోనా పాజిటివ్ వస్తుంది. కాబట్టి ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది.