తెలంగాణలో షూటింగ్ కి ఓకే

తెలంగాణలో షూటింగ్ కి ఓకే


తెలంగాణ ప్రభుత్వం సోమవారం రోజు షూటింగ్స్ కు పర్మిషన్ ఇచ్చింది.. 
కొన్ని నిబంధనలు పాటిస్తూ షూటింగ్ చేసుకోవడం పర్మిషన్ రావడం తో టాలీవుడ్ లో కొంత మంది ఆనందంగా ఉన్న కొంత భాగం మాత్రం ఆందోళనలోనే ఉన్నారు.. 

కొద్దీ మందితో షూటింగ్ చేయడం అసాధ్యం అని.. అలానే సోషల్ డిస్టెన్సిన్గ్ కూడా సెట్స్ లో కష్టం అని బాధ వ్యక్తం చేస్తున్నారు.. 
ఇది ఇలా ఉంటే సినిమా హాల్స్ మాత్రం ఇప్పటిలో తెరిచే ఉద్దేశం లేదని చెప్పేసింది ప్రభుత్వం.. 

follow us