దిశ కేసు నిందితుల పంచనామా వీడియో తీయండి : హై కోర్ట్

దిశ కేసు నిందితుల పంచనామా వీడియో తీయండి : హై కోర్ట్


దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ రేప్ అండ్ మర్డర్.. ఉదయం 5 – 6 మధ్య పోలీసుల ఎన్కౌంటర్ లో నిందితులు చనిపోయారు.. 

నిందితులు పోలిసుల పై రాళ్ళూ వేసారు అలానే గన్ తో కాల్పులు జరిపారు.. ఇంకా విధిలేని పరిస్థితి లో పోలీసులు కాల్చి చంపక తప్పలేదు నిండుతలని.. 
అయితే తెలంగాణ హై కోర్ట్ నిండుతల బాడీస్ కి అంత్యక్రియలు చేయకుండా  9 డిసెంబర్ సాయంత్రం 6 దాకా ఉంచలి అని ఆదేశించింది.. అలానే సేవ పంచనామా వీడియో తీసి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ కోర్ట్ లో సబ్మిట్ చెయ్యాలి అని ఆదేశించింది.. 

Tags

follow us

Web Stories