కరోనా వైరస్ పై మంత్రి ఈటెల రాజేందర్

కరోనా వైరస్ పై మంత్రి ఈటెల రాజేందర్

ప్రజలను ఎంతగానో భయపెడుతున్న కరోన వైరస్ గురించి తెలంగాణ మంత్రి ఈటెల రాజేంద్ర ప్రసాద్ ఇలా అన్నారు.. ఇంకా  కరోన వైరస్ తెలంగాణలో ఉన్నట్టు ఎలాంటి నిర్దారణ కాలేదు..వదంతులు నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దు..

తెలంగాణ ఆరోగ్య శాఖ అన్ని విషయాలు మానిటర్ చేస్తుంది.రేపు కరోన వైరస్ పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తాం.కేంద్ర బృందం కూడా ప్రస్తుతం నగగరంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పర్యటిస్తుంది.

ప్రజలు బయపడద్దు.

Tags

follow us