బిగ్ బాస్ విన్నర్ సన్నీ హీరోగా కొత్త సినిమా !!!

బిగ్ బాస్ విన్నర్ సన్నీ హీరోగా కొత్త సినిమా !!!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్ సన్నీ హీరోగా కొత్త సినిమా తెరకెక్కనుంది. డైమండ్ రత్నబాబు ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్నాయి.

సీమశాస్ట్రీ, పిల్లా నువ్వు లేని జీవితం, ఈడొరకం ఆదోరకం వంటి హిట్ చిత్రాలకు సంభాషణలు అందించిన డైమండ్ రత్నబాబు సన్నితో సినిమా చేస్తుండడం విశేషం. సన్నితో పాటు నటించే హీరోయిన్ ఎవరనేది తెలియాల్సి ఉంది.

యంగ్ హీరో శ్రీసింహ కోడూరి క‌థానాయ‌కుడిగా లాంఛనంగా ప్రారంభమైన ‘ఉస్తాద్’ సినిమా

బిగ్ బాస్ షో ద్వారా యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సన్నీ హౌస్ నుండి బయటికి వచ్చాక హీరోగా చేస్తున్న చేస్తున్న చిత్రమిది. కమర్సియల్ అంశాలతో పాటు ఫ్యామిలికి కావాల్సిన ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయని సమాచారం. ఈ సినిమాలో నటించే నటీనటుల సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియనున్నాయి.

follow us

Related News