నల్గొండ జిల్లా యువకుడికి మైక్రోసాఫ్ట్ బారి ప్యాకేజీ

నల్గొండ జిల్లా కి చెందిన ఒక ఐఐటీ యువకుడికి మైక్రోసాఫ్ట్ ఏకంగా 1.54 కోట్లు ప్యాకేజీ ఇచ్చిన వార్షిక సంవసరం (ఇయర్) కి.. ఐఐటీ చదువుతున్నచరిత్ రెడ్డి క్యాంపస్ ప్లేసెమెంట్ లో ఈ బంపర్ ఆఫర్ కొట్టేసాడు.. నల్గొండ లోని సెయింట్ ఆల్ఫోన్స్ స్కూల్లో లోనే 8వ తరగతి వరకు చదివారు .
తండ్రి వృత్తి రీత్యా వ్యవసాయం చేస్తారు కానీ ఆయన కూడా ఇంజనీర్ చదివారు .. తల్లి నివసిస్తున్న గ్రామానికి సర్పంచ్ గా పని చేసారు..
మొత్తానికి మన చరిత్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ కి గర్వకారణం గా నిలిచారు..