మేము దివాళా తీయలేదు : లింగమనేని క్లారిటీ

లింగమనేని వారి లింగమనేని ఎస్టేట్స్ అంటే ఆంధ్రా లో అందరికి సుపరిచితం అయినా పేరు.. చంద్రబాబు గవర్నమెంట్లో ఉన్న అప్పుడు లింగమనేని ఎస్టేట్స్ లోనే ఆయన నివాసం ఉన్నారు.. ఎయిర్ కోస్తా అంటూ ఒక విమాన సంస్థ ని కూడా నడిపించారు.. విజయవాడ నుంచి వేరే పట్టణాలకు ఎక్కువ శాతం లింగమనేని వారి విమాన సర్వీసు ఎయిర్ కోస్తా నే ఉండేవి..
జగన్ రావడం.. విమానాలు తగ్గడం.. లింగమనేని ఎస్టేట్స్ అక్రమ కట్టడం అయినందుకు వాళ్ళ పైన కేసులు.. మొత్తానికి లింగమనేని వాళ్ళు దివాళా తీశారు అంటూ వార్తలు వచ్చాయి..
ఇంకా వీటిని ఆపాలి అనుకున్నారో ఏమో కానీ.. లింగమనేని ప్రసాద్ బయటకి వచ్చి .. మేము దివాళా తీయడం లేదు.. మేము బాగానే ఉన్నాం.. వ్యాపారం బాగానే నడుస్తున్నాయి అని క్లారిటీ ఇచ్చారు.. జర్మనీ కి చెందిన సంస్థ తో ఒప్పందం కుదిరించుకునే అప్పుడు వచ్చిన చిన్న కన్ఫ్యూషన్.. మేము వాటిని పరిష్కరించే లోపు వాళ్ళు నేషనల్ ట్రిబ్యునల్ లో దివాళా పిటిషన్ వేశారు.. ఆ జర్మనీ కంపెనీ వేసిన పిటిషన్ వాళ్ళ అందరూ దివాళా తీస్తున్నాం అన్నారు..