కోవిద్19 మరణాలతో మీడియా రంగంలో అలజడి..

ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిద్19 కు ఎదురు నిలబడి ‘ఫ్రంట్ లైన్ వారియర్స్ ‘ అంటూ నిరంతరం అప్డేట్స్ అందించిన మీడియా రంగంలో ఇప్పుడు అలజడి మొదలు అయ్యింది..
ఇప్పటి వరకు మీడియా సర్కిల్ లో పాజిటివ్ కేసులు లేవు.. కానీ గడచినా వారం నుంచి ఎక్కువ అయ్యాయి..
ETV కెమెరామెన్ , ABN టెక్నీషియన్ , 10టీవీ లో ఇద్దరు కెమెరామెన్స్ కు , ఒక MAHA TV రిపోర్టర్ కు , ఎన్టీవీ లో రిపోర్టర్ కు ఇప్పటికే పాజిటివ్ రిపోర్ట్ వచ్చి ఉన్నారు.
టీవీ 5 రిపోర్టర్ ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే .
అదే ఇప్పుడు మీడియా రంగాన్ని వణికిస్తోంది.. ప్రతి ఒకరు వర్క్ ఫ్రం హోమ్ చేయడానికి ట్రై చేస్తున్నారు.. హైదరాబాద్ లోని కొన్ని బడా మీడియా సంస్థలు ఇప్పటికే ఎంప్లొయ్లకు ఇంటి నుంచి పని చేయడానికి కావాల్సిన సదుపాయాలను సమకూర్చుకోమని చెప్తున్నాయి..
లాక్ డౌన్ సడలించిన తరువాత ఇలాంటి జరగడం బాధ కలిగించే విషయం..