సంక్రాంతి పందెం కోళ్లపై.. ఓ లుక్కేయండి

ఈ ఏడాది (2020) సంక్రాంతి పోరులో నాలుగు సినిమాలే బరిలో నిలిచినా రెండు చిత్రాలు మాత్రమే బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. మహేష్ బాబు ‘సరిలేరు మీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు కలెక్షన్ల పరంగా కుమ్మేశాయి. ఈసారి (2021) అంత కలెక్షన్స్ ఉంటాయా లేదా అన్నది అనుమానమే. ఎందుకంటే కరోనా కారణంగా 50 శాతం ఆక్యుపెన్సీ అన్న నిబంధన ఉంది. అయితే ప్రస్తుతం వ్యాక్సిన్ కూడా వచ్చేసింది.. ప్రభుత్వం నిబంధనలు కూడా సడలించే అవకాశం ఉంది. థియేటర్లు సరిపోవు కాబట్టి కొన్ని సినిమాల విడుదల వాయిదా పడిపోయింది.
కాగా, ఈసారి సంక్రాంతి పోరులో మాస్టర్, క్రాక్, రెడ్, అల్లుడు అదుర్స్ సినిమాలు ఉండగా మరికొన్ని సినిమాలు రంగ్ దే, అరణ్య, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్, వైల్డ్ డాగ్, ఉప్పెన సినిమాలు కూడా జనవరిలోనే వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.
Related News
కీర్తిసురేశ్ మిస్సింగ్ అంటూ హీరో పోస్ట్..క్షణాల్లో స్పందించిన హైదరాబాద్ పోలీస్..!
2 years ago
ఓటీటీలో ఉప్పెన, గాలి సంపత్, జాంబిరెడ్డి..ఎప్పుడంటే.?
2 years ago
మొన్న ఎన్టీఆర్…నేడు చైతూతో బుచ్చిబాబు సినిమా..రేపు ఎవరితోనో.?
2 years ago
క్రాక్ పై మరో వివాదం..నిర్మాత పై గోపిచంద్ ఫిర్యాదు.!
2 years ago
క్రాక్ దర్శకుడితో బాలయ్య సినిమా ఫిక్స్.!
2 years ago