వెంకటేష్ కోసం ఏకం అయిన తెలుగు సినీ ప్రేమికులు

నిన్న విడుదల అయినా నారప్ప సినిమా లుక్ మీద తమిళ సోషల్ మీడియా ఫాలోయర్స్ వెంకటేష్ ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.. ఈ సినిమా తమిళ లో వచ్చిన అసురన్ కి రీమేక్.. ధనుష్ పాత్ర లో వెంకటేష్ కనిపించబోతున్నారు..
అయితే ధనుష్ ఫ్యాన్స్ మాత్రం వెంకటేష్ ని చూడలేక పోయారు అసురన్ పోస్టర్ లో ఇంకా ఏం ఉంది సోషల్ మీడియా వేదిక గా వెంకటేష్ ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.. ఇది నచ్చని తెలుగు తమ్ముళ్లు తమిళ తంబిలకు ధీటుగా సమాధానం చెప్పడం మొదలు పెట్టారు.. ఏదయితే ఏముంది.. మా హీరో ని అంటే ఊరుకోము అంటూ తెలుగు తమ్ముళ్లు అందరూ వెంకటేష్ కి మద్దతుగా నిలిచి సమాధానం చెప్పడం చూస్తుంటే దగ్గుబాటి అభిమానుల సత్తా ఏంటో అర్ధం అవ్వుతుంది..