పూర్తి వంట వాడిగా మరీన జూ ఎన్టీఆర్

  • Written By: Last Updated:
పూర్తి వంట వాడిగా మరీన జూ ఎన్టీఆర్

ఎన్టీఆర్ చాలా బాగా వంట చేస్తారు.. ఇది ఆయన సన్నిహితులు అందరికి తెలిసిన విషయమే.. ఎన్టీఆర్ కూడా చాలా ఇంటర్వూస్ లో ఆయనకు వంట చేయడం ఇష్టం అని.. అది న స్ట్రెస్ బస్టర్ అని చెప్పుకు వచ్చారు.. 

అలాంటి ఎన్టీఆర్ పూర్తిగా వంట వాడిలా మారిపోయాడు.. కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో ఖాళీగా ఉంటూ ఆయన హాబీ ని ఫుల్ టైం జాబ్ గా మార్చుకున్నాడు.. 

ఇంట్లో వాళ్ళకి రోజు రుచికరమైన వంటలు చేసి పెట్టడమే పని గా పెట్టుకున్నారు అంట తారక్ లాక్ డౌన్ సమయం. ఈ ఫుల్ టైం వంట తో పూర్తి గా స్ట్రెస్  నుంచి బయటకి వచ్చేసారు ఏమో.. 

Tags

follow us