టిక్ టాక్ లక్ష రూపాయల కాంపిటీషన్

ఇండియా లో టిక్ టాక్ మీద బ్యాన్ అంటూ ఒక క్యాంపైన్ నడుస్తుంది .. చాలా మంది టిక్ టాక్ ను వాడడం మానేశారు..
అలా వదిలి వెళ్లిపోతున్నా యూజర్స్ ను ఆకట్టుకోవడానికి టిక్ టాక్ ఒక ట్యాగ్ తో క్యాంపైన్ మొదలు పెట్టింది.. అదే #MusicStarTelugu..
ఆ ట్యాగ్ తో మీరు బుట్ట బొమ్మ లాంటి వీడియో ఎదో ఒకటి చేసి పంపిస్తే మీకు లక్ష రూపాయలు బహుమానం పొందే అవకాశం ఉందని.
ఇంకా ఎందుకు ఆలస్యం మీరు ఒక టిక్ టాక్ వీడియో చేసి పోస్ట్ చేసేయండి..