సుశాంత్ సింగ్ రాజపుట్ మరణం మర్చిపోక ముందే మరో స్టార్ మరణం

హీరో సుశాంత్ సింగ్ రాజపుట్ మరణం మర్చిపోక ముందే 16 ఏళ్ల టిక్ టాక్ స్టార్ సియా కక్కర్ ఆత్మహత్య చేసుకొని మరణించింది.. ఢిల్లీ లోని తన నివాసం లో ఆత్మహత్య చేసుకుంది..
టిక్ టాక్ లో 1.5మిలియన్ కు పైన ఫాలోయర్స్.. యు ట్యూబ్ లో ఇంస్టాగ్రామ్ భారీ ఫాలోయింగ్ ఉన్న ఈ మైనర్ స్టార్ ఇలా ఆత్మహత్య చేసుకోడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు..
ముందు రోజు రాత్రి మాట్లాడినప్పుడు చాలా సంతోషంగానే కనిపించిందని.. ప్రొఫెషనల్ సైడ్ ప్రెషర్లు ఏమి లేవని చెప్పాడు ఆమె మేనేజర్ అర్జున్ .. పర్సనల్ గా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయోమో తెలియదని చెప్పాడు..
ప్రముఖ ఫోటోగ్రాఫర్ వైరల్ భయాని ఈమె మరణంపై స్పందించారు..ఏంతో భవిషత్తు ఉన్న స్టార్ సియా కక్కర్, ఇలా ఆత్మహత్య చేసుకొని మరణించడం బాధకరం అని అన్నారు..
బాలీవుడ్ లో ఒక నెలలోపు ఇది మూడో మరణం.. మే 25న ప్రముఖ టెలివిజన్ షో క్రైమ్ పెట్రోల్ యాక్టర్ ప్రేక్ష మెహతా ఆత్మహత్య చేసుకున్నారు.. తరువాత సుశాంత్ సింగ్.. ఎప్పుడు సియా కక్కర్..