47000 కు చేరువ లో బంగారం..

బంగారం రేట్ భారీగా పెరిగింది.. కరోనా వైరస్ నేపధ్యం లో ధర అమాంతం పెరిగిపోయింది.. ఎక్కడ డబ్బులు పెట్టిన గారంటీ లేక పోవడం తో ఈ ధర ఇలా పెరిగింది. ఔన్స్ (31. 10 గ్రాములు ) 1,750 చేరువలో ఉంది.

ఒక్కసారిగా భారీగా పెరగడం.. అలానే మర్కెట్స్ లాక్ డౌన్ ఉండడం వల్ల ఇండియన్ మార్కెట్ లో భారీగా డిమాండ్ తగ్గిపోయింది. డాలర్ తో రూపాయి విలువ అల్ టైం హై లో ఉంది.. దానితో బంగారం మరీ ప్రియం అయ్యిపోయింది.

లాక్ డౌన్ ముగిసాక కూడా డిమాండ్ అంతగా ఉండకపోవచ్చు అంటున్నారు విశ్లేషకులు. వ్యాపారు ఆగిపోవడం ఉద్యోగాలలో నిలకడ లేకపోవడం వీటి అన్నిటి వల్ల బంగారానికి ఈపటి డిమాండ్  రాకపోవచ్చు.