టాలీవుడ్ పెద్దల మీటింగ్

టాలీవుడ్ పెద్దల మీటింగ్

కరోనా వైరస్ లాక్ డౌన్ కారణం గా ముత పడ్డ సినిమా హాల్స్ ను తెరుచుకోవచ్చు అని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ మీద టాలీవుడ్ పెద్దలు ఈ శనివారం మీటింగ్ పెట్టనున్నారు.. 

ఈ మీటింగ్ లో సెలబ్రిటీస్ తో పాటుగా కొంత మంది ముఖ్య మైన డిస్ట్రిబ్యూటర్స్ ఎక్సహిబిటర్స్ పాల్గొననున్నారు.. 

సినిమా హాల్స్ ఓపెన్ చేయడానికి ఎక్సహిబిటర్స్  భయపడుతున్నారు.. కాబట్టి రి ఓపెన్ దీపావళి వీక్ ఎండ్ నుంచి ఉండవచ్చు.. 

Tags

follow us