జగన్ ను కలవబోతున్న టాలీవుడ్ పెద్ధ తలకాయలు

జగన్ ను కలవబోతున్న టాలీవుడ్ పెద్ధ తలకాయలు

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి ని కలిసేందుకు ఇండస్ట్రీ లో ప్రముఖులు కొంత మంది అమరావతి వెళ్లనున్నారు.. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు వైస్ జగన్ తో కలిసి ఆంధ్ర ప్రదేశ్ లో సినీ రంగ అభివృద్ధి గురించి అలానే షూటింగ్స్ జరుపుకోవడం గురించి మాట్లాడ బోతున్నారు.. 

వీళ్ళలో చిరంజీవి, నాగార్జున, కొరటాల శివ, జీవిత రాజశేఖర్, రాజమౌళి తో పాటు  నిర్మాత సి కళ్యాణ్ కూడా వెళ్లనున్నారు.. 

follow us