కరోనా నివారణకు టాలీవుడ్ ఇండస్ట్రీ సాయం

కరోనా వైరస్ నివారణకు ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేస్తున్నారు.. 

ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన కింద పని చేస్తున్న వాళ్ళకి ఒక నెల బోనస్ ప్రకటించాడు .. రాజశేఖర్ సినీ ఇండస్ట్రీ లో రోజు వారి వేతనాలకు పని చేసే వాళ్ళ కోసం తన వంతుగా సాయం అందించాడు.. 

నితిన్  కూడా 20 లక్షలు సాయం అందించాడు.. ఇలా ఎవరికి తోచింది వాళ్ళు అందిస్తున్నారు.. 

మరి ఇలాంటి సమయం లో బడా హీరోలు బడా నిర్మాతలు వాళ్ళ వంతు సాయం ఎందుకు అందించడం లేదు.. వాళ్ళకి ఇంకా సమయం కావాలి కాబోలు..