నిద్ర పోతున్న సెలెబ్రిటీలు

  • Written By: Last Updated:
నిద్ర పోతున్న సెలెబ్రిటీలు

ఏ చిన్న విషయానికైనా ముందు ఉండే మన సినిమా ఇండస్ట్రీ వాళ్ళు.. ఇంకా ఎందుకు ఇండియా చైనా బోర్డర్ లో కల్నల్‌ సంతోష్‌ బాబు మృతి కి సంతాపం తెలుపలేదు.. 

సంతోష్ బాబు మాత్రమే కాదు ఇండియా చైనా బోర్డర్ గొడవల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు ఇప్పటికి .. పోనీ వేరే నార్త్ రాష్ట్రాలలోని సైనికుడు అయితే అనుకోవచ్చు కానీ లడఖ్ లో మృతి చెందించింది వాళ్లలో ఒకరు మన తెలుగు సైనికుడు.. తెలంగాణ , సూర్యాపేట కి చెందిన సైనికుడు.. 

మరి మన సెలెబ్రిటీలు నిద్ర మేలుకొని ఎప్పటికి వాళ్ళ భావం వ్యక్తం చేస్తారో వేచి చూద్దాం.. 

follow us