కరోనా భయం తో వణికిపోతున్న టాలీవుడ్

coronavirus cases in Telangana
coronavirus cases in Telangana

కరోనా వైరస్ సోకుతుందన్న భయం ఉన్నా కానీ నటనే జీవనోపాధి కావడం తో తప్పని సరి అయ్యి సీరియల్ షూటింగ్స్ మొదలు పెట్టేసారు.. 

సినిమా షూటింగ్ కన్నా ముందే మొదలు అయ్యాయి సీరియల్ షూటింగ్లు.. ఇప్పుడు ఒక్కొక్కరికి సీరియల్ ఆర్టిస్ట్ కు కరోనా పాజిటివ్ రావడం తో తెలుగు చిత్ర సీమ షూటింగ్ మొదలు పెట్టాలా వద్దా అనే ఆలోచన లో పడింది.. 

ఇప్పటికే పెద్ధ హీరోలు సినిమా షూటింగ్ లో డిసెంబర్వరకు పొల్గొనమని కంఫర్మ్ చేసేసారు.. ఇప్పుడు సీరియల్ యాక్టర్స్ పాజిటివ్ రావడంతో చిన్న హీరోలు కూడా సినిమా షూటింగ్ ను మొదలు పెట్టాలా అన్న సందిగ్ధం లో పడిపోయారు..