బాలయ్య బాబును మేము తక్కువుగా చూడలేదు అంటూ అవమానించారా..?

బాలయ్య బాబును మేము తక్కువుగా చూడలేదు అంటూ అవమానించారా..?

టాలీవుడ్ లో జరుగుతున్న మీటింగ్స్ తనకు  ఏమాత్రం తెలియదని.. అందరితో కలిసి నేను కూడా మీడియాలో చూసి విషయాలు తెలుసుకుంటునాన్ని చెప్పిన బాలయ్య బాబు.. 

Read Balayya Babu comments : తలసానితో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారా..? : బాలయ్య 

ఈ కామెంట్స్ కు నిర్మాత సి కళ్యాణ్ మీట్ అయిన పెద్దల తరుఫున వకాల్తా పుచ్చుకొని మేము కేవలం ఇప్పుడు నిర్మాణంలో ఉన్న సినిమాల నిర్మాతలను మాత్రమే పిలిచామని.. సినిమా ఇండస్ట్రీ లో గ్రూపులు లేవని.. అలానే మీటింగ్ వచ్చిన వాళ్ళు అందరికి  మేము ప్రత్యకంగా ఆహ్వానం పాలక లేదని చెప్పుకు వచ్చారు సి కళ్యాణ్.. 

ఇంత వరకు బాగానే ఉన్నా.. తెలుగు సినిమా అంటే నందమూరి వంశం లేక పోతే మెగా హీరోస్ అని అనుకోవచ్చు. అలాంటిది నందమూరి ఫ్యామిలీ లో ఒకరిని కూడా పిలవకుండా,  ఏలా ఇంత పెద్ధ మీటింగ్ పెడతారు? 

ఇలా చేయడం అవమానించినట్టు కదా ? 
కనీసం ఇన్ఫోర్మ్ చేయక పోవడం ఏంటి..  సరే బాలయ్య బాబును పిలవలేదు కానీ ఒక సీనియర్ హీరో గా కనీసం ఆయనకు మీటింగ్ అయిన తరువాత ఇది పరిస్థితి అని బాలయ్య బాబు సలహాలు సూచనలు తీసుకోవాల్సిన అవసరం లేదా. 

ఇలా చేయడం అవమానించినట్టు కదా.. 
ఇండస్ట్రీ లో గ్రూపులు లేవు అంటే.. నందమూరి హీరోల మధ్య గ్రూపులు ఉన్నాయి అంటూ అవమానిస్తున్నారా.. 

ఇలా చేయడం అవమానించినట్టు కదా ? 
కనీసం బాలయ్య బాబు నన్ను పిలవలేదని చెప్పక అయినా ఫోన్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదా.. మీడియా కు చెప్తే.. బాలయ్య బాబు మీడియాలో చూసుకుంటాడు లే అని అవమానించినట్టు కదా.. 

బాలయ్య బాబుకు కోపం ఎక్కువ అలానే మానవతా దృక్పధం ఎక్కువ, అలాంటి  బాలయ్య బాబు ను కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో ఇన్వాల్వ్ చేయకపోవడం అవమానించినట్టు కాదా.. 

follow us