ఇండస్ట్రీకి పెద్ధ దిక్కు అని చెప్పుకుంటే సరిపోతుందా : ఆలా వ్యవహరించాల్సిన అవసరం లేదా..?

ఇండస్ట్రీకి పెద్ధ దిక్కు అని చెప్పుకుంటే సరిపోతుందా : ఆలా వ్యవహరించాల్సిన అవసరం లేదా..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి టాలీవుడ్ కు పెద్ధ దిక్కు.. దాసరి నారాయణరావు చనిపోయిన తరువాత ఇండస్ట్రీకి పెద్ధ దిక్కు అయిన చిరు, దాసరి లాగే చిరు కూడా అన్ని ముందు ఉండి చూసుకుంటారని అందరూ అనుకున్నారు.. 
దాసరి ఏ ఒక్క హీరోను ఏ ఒక్క నిర్మాతను దూరం పెట్టలేదు..

అందరూ పెద్దఆయన అంటూ టాలీవుడ్ కు పెద్ద దిక్కు గా చూసేవారు.. ప్రతి ఇవెంట్ లోను ప్రతి హీరోను ఇన్వాల్వ్ చేసారు.. ఏ ఒక్కరు నోచ్చుకున్న సందర్భం లేదు.. ఇలా మమ్మల్ని ఈ మీటింగుకు దూరం పెట్టారు ఆ మీటింగ్ కి పిలవలేదని దాసరి ఉన్నంతవరకు వినిపించలేదు.. ఆలా అందరిని కలుపుకుపోయారు.. 

Read Also : బాలయ్య బాబును మేము తక్కువుగా చూడలేదు అంటూ అవమానించారా..?

ఇప్పుడు లాక్ డౌన్ రెండు నెలల నుంచి సీసీసీ అంటూ చిరు ఒక సంస్థ స్థాపించి జూనియర్ ఆర్టిస్టులకు సహాయం అందించడంలో ముందు ఉండి పెద్ధ దిక్కు అయ్యిపోయారు..   అందరూ దాసరి లేని లేటు చిరు తీరుస్తున్నారు అంటూ ఆనందం వ్యక్తం చేసారు.. 

మరి చిరు ఏం చేస్తున్నారు.. ఇండస్ట్రీకి పెద్ధ దిక్కు అని ఫీల్ కలిగిస్తే చాలా? 

మొన్న ఆ మధ్య చిరుని స్టేజి మీదే విమర్శించిన హీరో రాజశేఖర్.. ఆ పరిస్థితి రావడానికి గల కారణాలు వదిలేసి రాజశేఖర్ తో క్షమాపణ చెప్పించారు…. 

ఇండస్ట్రీలో మొత్తం ఇప్పటికి 14 మంది మెగా హీరోలు వచ్చారు. ఇలా ఒకే కుటుంబం నుంచి ఎక్కువ హీరోలు ఇండస్ట్రీలోకి వస్తే ఇండస్ట్ మీద పట్టు ఉన్నట్టా.. 

2 నెలల గట్టు కాలం తరువాత షూటింగ్లు మొదలు పెట్ట విషయం లో కనీసం స్టార్ హీరోస్ ని పిలవక పోవడం ఏంటి .. కనీసం ఇన్ఫర్మేషన్ కూడా బాలయ్య బాబు కు ఇవ్వకపోవడం ఏంటి.. ఇలా చేయడం ఇండస్ట్రీలో గ్రూపులను పెంచినట్టు కాదా.. ఇదేనా ఒక పెద్ధ దిక్కు గా ఉన్నప్పుడు చేయాల్సింది.. 

follow us