వరుస సినిమాలతో బిజీ బిజీగా త్రివిక్రమ్…

  • Written By: Last Updated:
వరుస సినిమాలతో బిజీ బిజీగా త్రివిక్రమ్…

దర్శకుడు త్రివిక్రమ్ వరుసగా తాను చేయబోయే సినిమాల ప్లాన్స్ రెడీ చేసుకుంటాడు..

వెంకటేష్ తో మల్టీ స్టార్రర్ ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్ ఇప్పుడు మరో సినిమా కూడా సిద్ధం చేసుకుంటున్నాడు.. అదే రామ్ చరణ్ తో.. 

ఎన్టీఆర్ సినిమా కన్నా ముందు మల్టీ స్టారర్ ముగించుకొని.. ఎన్టీఆర్ తో సినిమా తరువాత 2022 కి రామ్ చరణ్ తో సినిమా మొదలు పెట్టాలి అన్న ఆలోచన లో ఉన్నాడు త్రివిక్రమ్.. 

అజ్ఞాతవాసి సినిమా తరువాత మెగా క్యాంపుకు దూరంగా ఉన్న త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమాలు చేసి ఫామ్ లోకి వచ్చిమళ్ళీ మెగా క్యాంపు వైపు అడుగులు వేస్తున్నాడు.. ఈ మధ్యలో మళ్ళీ డిసాస్టర్ వస్తే మాత్రం రామ్ చరణ్ తో సినిమా పట్టాలు ఎక్కకపోవచ్చు.. 

Tags

follow us