ఏందీ బిగ్ బాస్ ఈ లొల్లి

బిగ్ బాస్ తెలుగు 4 మొదలు అయ్యాక కంటెస్టెంట్స్ మీద కాంట్రవర్సీలు కంటే బిగ్ బాస్ ఎలిమినేషన్ మీద కాంట్రవర్సీలు ఎక్కువ వస్తున్నాయి…
మెహబూబ్ కి తక్కువ ఓట్లు వచ్చిన కేవలం TRP రేటింగ్ కోసం దేవి ని ఎలిమినెట్ చేసారని సోషల్ మీడియా లో బిగ్ బాస్ ఫ్యాన్స్ ట్రోల్ల్స్ మొదలుపెట్టారు..
అలానే మోనాల్ – అఖిల్ పులిహోర లవ్ స్టోరీ కోసం కుమార్ సాయి కి ఎక్కువ ఓట్లు వచ్చిన ఎలిమినట్ చేసారని ట్రోల్ల్స్ వస్తున్నాయి..
బిగ్ బాస్ నిర్వాహకులు ఎలానో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో బయటకి చెప్పారు కాబట్టి.. ఈ లొల్లి ఇంకా ఆగదు అనుకోవచ్చు..