వల్లభనేని వంశీ : డొక్కా పగులిద్దిరా రాజేంద్ర , అరే నోరు ముయ్యి రా

TV9 debate live war Vallabhaneni Vamsi vs Babu rajendra prasad MLC
TV9 debate live war Vallabhaneni Vamsi vs Babu rajendra prasad MLC

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైస్సార్సీపీ లో చేరతారని ప్రకటించారు , తెలుగు దేశం పై విమర్శలు చేశారు , ఒక ప్రముఖ లైవ్ డిబేట్ కి వచ్చిన వంశీ తో టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ జాయిన్ అయ్యాడు , ఆ లైవ్ లో వంశి రాజేంద్ర ప్రసాద్ మధ్య బూతుల పురాణం నడిచింది .

డెల్టా కి రావలిసిన పోలవరం కుడి కాల్వ నీటిని మోటార్ల ద్వారా  తరలించాలి అని అంటే దేవినేని ఉమా మోటార్లు పెట్టొద్దన్నారు, దానికి చంద్రబాబు కూడా అంగీకరించారు , లైవ్ లో ఉన్న వంశీ డొక్కా పగులిద్దిరా రాజేంద్ర అరే నోరు ముయ్యి రా, చెత్త నా కొ * క  నోరు ముయ్యి రా, ఏది పడితే అది మాట్లాడితే మొహం పగిలిపోతది అంటూ  బూతుల పురాణం ఎత్తుకున్నాడు . భూమి ఇచ్చిన వాళ్ళకి నీళ్లు ఇవ్వరా అంటూ వంశీ ఒంటి కాలిమీద రాజేంద్ర పై ఘాటుగా రెచ్చిపోయాడు . యాంకర్ జోక్యం చేసుకుని వారిని అదుపుచేసే ప్రయత్నం చేసినా వీలు కాలేదు.. దీంతో లైవ్‌ డిబేట్‌ను ఆపాయాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇలా టీడీపీ లోని ఎమ్మెల్యేలు వైస్సార్సీపీ లో చేరిపోతుంటే టీడీపీ కి కనీసం ప్రతిపక్ష అయినా  దక్కేట్లులేదు .