ఉదయ్ కిరణ్ అరువ వర్ధంతి

ఉదయ్ కిరణ్ చనిపోయి ఇప్పటికి ఆరు సంవత్సరాలు గడిచిన ఇంకా ఆయన తెలుగు సినీ అభిమానుల గుండాలలో బతికే ఉన్నారు..
చిత్రం తో మొదలు అయినా ఆయన సినీ ప్రస్థానం.. వరుస హిట్టులతో దూసుకు పోయింది..ఉన్నటుండి ఏం అయ్యిందో తెలియదు కానీ ఒక్కసారిగా ఆయన కరియర్ గ్రాఫ్ పడిపోయింది.. అవకాశాలు రాలేదు, వచ్చిన కానీ ఆ కథలు బాగాలేవు… ఆయనకి నచ్చలేదు.. టాప్ పోసిషన్ లో ఉన్న యువ హీరో ఒక్కసారి గా ఇంచు మించు పాతాళానికి పడిపోయాడు.. దీనికి కారణం ఎవరు అంటే అందరూ ఒక పేరు పెద్ధ మనిషి పేరు చెప్తారు..
తాను నివసిస్తున్న ఇంట్లోనే జనవరి 5 న 2014 లో ఉరి వేసుకొని చనిపోయారు ఉదయ్ కిరణ్.. ఆయన బయోపిక్ సినిమా గ తీయడానికి ప్రయత్నాలు అయితే చేశారు కానీ ఇంకా ఏమి సఫలీకృతం కాలేదు .