నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 4 ప్రేక్షకుల అదరణతో చివరి దశకు వచ్చేసింది. ఈ వారంతో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనే విషయం తెలిసిపోతుంది. బిగ్ బాస్ హౌస్ లో మొత్తం 5 కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో అఖిల్, అభిజీత్, హారిక, అరియానా, సోహెల్ లు ఉన్నారు. వారి గ్రాండ్ ఫీనాలే కి రావడానికి వారు హౌస్ లో ఎంత కష్టపడ్డారు. అందుకు సంబందించిన ఒకొక్కరి జర్నీ వీడియో ను బిగ్ […]
మెగా బ్రదర్ నాగబాబు కూతురు వివాహం జొన్నలగడ్డ వెంకట చైతన్య తో ఈ నెల 9 న రాజస్తాన్ లోని ఉదయ్ విలాస్ ప్యాలస్ లో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి అందరికి తెలిసిందే. ఈ పెళ్ళికి అయిదు రోజుల ముందే మెగా, అల్లు ఫ్యామిలీ లు అక్కడికి చేరుకుని, ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్, సంగీత్, నైట్ పార్టీ లంటూ తెగ ఎంజాయ్ చేశారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన తరువాత అటు పోలిటికల్ గా ఇటు సినిమా లోను ఆక్టివ్ గా ఉంటూ వస్తున్నాడు. 2014 అసెంబ్లి ఎలెక్షన్స్ లో పార్టీ ఓటమి చెందిన తరువాత ఆయన మరల సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో “వకీల్ సాబ్ “అనే చిత్రంలో నటిస్తున్నాడు. బాలీవుడ్ “పింక్” సినిమా ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. సినిమా స్టార్స్ పై ఫేక్ […]
సినిమా ఫీల్డ్ లో నిలబడలంటే నటన ఒక్కటే ఉంటే సరిపోదు. అప్పుడప్పుడు క్లివేజ్ షో కూడా చేస్తుండాలి. బాలీవుడ్ హీరోయిన్స్ కు ధీటుగా ఇప్పుడు తెలుగు అమ్మాయిలు కూడా హాట్ ఫోటో షూట్స్ తో రెచ్చిపోతున్నారు. తరాలకు అనుగుణంగా సినిమా పాత్రలో చేంజెస్ వస్తున్నాయి అంటే మార్పు అనేది ప్రేక్షకులు కోరుకుంటున్నారు. నాటి తరం నటీమణులు సినిమా మొత్తం చీర కట్టుకుని నటించిన అప్పట్లో చూశారు. నేటి తరం నటీమణులు అలా నటిస్తా అంటే కుదరదు ఎప్పటికప్పుడు […]
కరోనా కారణంగ మూవీ థియేటర్స్ కొన్ని నెలలుగా మూత పడటంతో, సినీ కార్మికులు, థియేటర్ కార్మికులు ఉపాధి కొల్పోయారు. వారికి అండగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. తెలుగు చిత్రసీమకు కేసిఆర్ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. తాజాగా సిఎం ప్రెస్ మీట్ లో 10 కోట్లు పెట్టి నిర్మించే చిన్న సినిమాలు జిఎస్టి చెల్లించనవసరం లేదని, ఇక సినిమా టికెట్ రేట్స్ కూడా థియేటర్ యజమానులకు వదిలేశాడు, అదే విదంగా థియేటర్ బఖాయి కరెంట్ […]
తమిళనాడులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోస్ లో అజిత్ ఒక్కరు. గతంలో అజిత్ హీరో గా, వినోత్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘నెర్కొండ పారవై’ మంచి విజయం దక్కించుకోవడం తో మరలా ఇప్పుడు అదే కాంబినేషన్ లో ‘వాలిమై’అనే చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బోణి కపూర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటుంది. షూటింగ్ జరుగుతున్న సమయంలో అజిత్ బైక్ […]