ఉపాసన కొణిదెలను ఎవరు బాధ పెట్టారు..?

ఉపాసన తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఒక ఉధ్యపూరిత మెసేజ్ పోస్ట్ చేసారు.. ఆమె తనను బాధ పెట్టె వాళ్ళను క్షమించడం నేర్చుకున్నాను అంటూ..
ఇంతకు ఉపాసన క్షమించింది ఎవరిని అనే ప్రశ్న మొదలు అయ్యింది ఇప్పుడు మెగా ఫ్యాన్స్ లో..
ఉపాసన ఏం పోస్ట్ చేసారు అంటే ..
“నాతో పాటు , నాకు హాని కలిగించిని వాళ్ళను క్షమించడం నేర్చుకున్నాను.. ఇలా నేను మారడం తో నా మీద నాకు ప్రేమ పెరుగుతుంది..
మనం ఇలా మారడం వాళ్ళ మనలోని భావోధ్యేగపు బాధలను తొలగించి ప్రేమను పంచగలము.. “