ఆమె సినిమా విడుదల అవ్వక ముందే ఇన్ని ఆఫర్స్ ..!

ఉప్పెన సినిమా ఇంకా విడుదల కూడా కాలేదు కానీ ఆ సినిమా లో నటించిన హీరోయిన్ కృతి శెట్టి  క్రేజీ ఆఫర్స్ తన సొంతం చేసుకుంటుంది.. ఉప్పెన టీజర్ తో తెలుగు  ఇండస్ట్రీ అంత తన వైపు తిప్పుకుంది..

ఇప్పుడు కృతి శెట్టి కి వరుస ఆఫర్స్ వచ్చాయి.. నిఖిల్ 18 పేజెస్ సినిమా లో ఈమె హీరోయిన్.. అలానే విశ్వక్ సేన్ కొత్త సినిమా పాగల్ లో కూడా ఈమె హీరోయిన్ ..

హీరోయిన్లకి కరువు ఉన్న టాలీవుడ్ కి మొత్తానికి ఇంకో అందాలబొమ్మ అందుబాటులోకి  వచ్చిందనే చెప్పాలి.